KSR
December 13, 2017 NATIONAL, SLIDER
862
భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
589
ఆరు ఖండాల్లోని 41 దేశాల నుంచి 450 మంది తెలుగు ఎన్నారైలు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవుతున్నారని తెలుగు మహాసభల ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ దేశాల్లోని తెలుగువారు సైతం హాజరైతే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పారని, ఆ మేరకు 41 దేశాల్లోని 450 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలోని మలావిలాంటి దేశంలోనూ మన తెలుగువారున్నారని, అక్కడి …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
915
క్రమశిక్షణ ఉల్లంఘనపై టీఆర్ఎస్ పార్టీ కఠినంగా వ్యవహరించే అవకాశం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీర్మానించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చర్చించారు. భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టిఆర్ఎస్ నిజామాబాద్ ఇంచార్జ్, పార్టీ ప్రధాన …
Read More »
siva
December 13, 2017 ANDHRAPRADESH, POLITICS
718
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …
Read More »
siva
December 13, 2017 MOVIES, Sensational face 2017, SLIDER
1,212
అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభత్సమైన పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవడే సుభ్రమణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో మంచి ఫేం సంపాదించిన విజయ్ దేవరకొండ.. ఈ ఇయర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువత నరానరాన ఎక్కేసిన విజయ్ దేవరకొండ సినీ జర్నీ అర్జున్ రెడ్డి వరకు ఎలా సాగిందో.. …
Read More »
siva
December 13, 2017 MOVIES, Sensational face 2017, SLIDER
1,101
మళయాళంలో విడుదల అయిన ప్రేమమ్ చిత్రంలో మలర్‌గా యావత్ సినీ ప్రేక్షకులు.. ముఖ్యంగా కుర్రకారు హార్ట్‌బీట్‌ని టచ్ చేసిన సాయి పల్లవి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో భానుమతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మరోసారి టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జతకట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ముఖం పై మొటిమలతో.. పక్కాలోకల్ …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
769
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరామారావుకు విశేష గౌరవం దక్కింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏక్స్ కాన్- 2017 సదస్సులో భాగంగా నిర్వహిచిన nextgen ఇన్ప్రాస్టక్చర్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్ పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
642
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బెంగళూరు పర్యటన విజయవంతం అయింది. తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (infrastructure equipment manufacturing park) ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్ జోన్స్ ) తో ఒక అవగాహన ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంది. బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
578
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. భర్తీ కానున్న పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్ లు 1603 టెక్నికల్ అసిస్టెంట్లు 110 టెక్నిషియన్స్ 61 గ్రేడ్ 2 ఫార్మసిస్టులు …
Read More »
siva
December 13, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
793
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …
Read More »