siva
December 13, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
846
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …
Read More »
KSR
December 13, 2017 NATIONAL, SLIDER
712
బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌కు సవరణలు చేసింది. మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా… మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ …
Read More »
siva
December 13, 2017 SLIDER, SPORTS
1,005
శ్రీలంకతో జరుగుతున్న వన్డే రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. విరాట్ గైర్హాజరుతో టీమిండియా కెప్టెన్ బాద్యతలు తీసుకున్న రోహిత్.. మొదటి వన్డే ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం లంక బౌలర్లు కళ్లు బైర్లు కమ్మేలా.. వీర ఉతుకుడు ఉతికాడు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ తన కెరీర్‌లో మూడవ డబుల్ సెంచరీ కొట్టి …
Read More »
KSR
December 13, 2017 ANDHRAPRADESH
862
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే.. ఈ క్రమంలో ఇవాళ ఆమె ట్విట్టర్ ఖాతాను తెరిచారు.ఈ విషయాన్నీ తన పేస్ బుక్ ఖాతాలో తెలిపారు. Hello #YSRKutumbam !#myfirstTweet Follow Me on Twitter – https://twitter.com/RojaSelvamaniRK Posted by Roja Selvamani on Wednesday, 13 December 2017 ఈ …
Read More »
siva
December 13, 2017 MOVIES, SLIDER
705
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి రేసులో సినిమాల పరంగా బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే సిద్దం అయ్యారు. సింహా అనే పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తో బాలయ్య రాబోతూ ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి అనే ఎమోషనల్ ఫామిలీ డ్రామాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితి లో సంక్రాంతి రేసులో ఇంకెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమా గ్యాంగ్‌తో పాటు విశాల్ …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
712
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »
siva
December 13, 2017 SLIDER, SPORTS, Top in 2017
1,101
టీమ్ ఇండియా వన్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బుధవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డబుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …
Read More »
KSR
December 13, 2017 TELANGANA
662
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు.ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ… హోంగార్డుల జీతం రూ.20 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి సంవత్సరం హోంగార్డుల మొత్తం జీతంపై రూ.1000 పెంపు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో హోంగార్డులు రూ.12వేల జీతంతో …
Read More »
siva
December 13, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
854
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొదలు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవలం నియోజకవర్గాల్లో …
Read More »
rameshbabu
December 13, 2017 NATIONAL, SLIDER
767
ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో …
Read More »