siva
December 4, 2017 ANDHRAPRADESH
1,066
పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్‌గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ …
Read More »
rameshbabu
December 4, 2017 SLIDER, TELANGANA
1,020
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »
siva
December 4, 2017 CRIME
1,115
తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే …
Read More »
bhaskar
December 4, 2017 MOVIES, Sensational face 2017
1,001
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా …
Read More »
KSR
December 4, 2017 SLIDER, TELANGANA
958
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. Ministers Laxma Reddy @KTRTRS laid foundation stone for Mahabubnagar Government Medical College today. MP Jithender Reddy, MLA @VSrinivasGoud, Zilla Parishad chairmen and elected representatives were also present. pic.twitter.com/ub7AJWIIIW — Min IT, Telangana (@MinIT_Telangana) December 4, …
Read More »
KSR
December 4, 2017 TELANGANA
595
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న మంత్రి .. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తెలంగాణ బిజినెస్ కౌన్సిల్ ఫోరం, కల్చరల్ సమావేశానికి నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం …
Read More »
KSR
December 4, 2017 SLIDER, TELANGANA
1,038
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం ఇటు అధికారక కార్యక్రమాల్లో అటు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా ఉండే నాయకుడు .ఎన్నో యేండ్ల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి తన వంతు పాత్రగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ,కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పూర్తీ అయ్యే విధంగా ఇరవై నాలుగు గంటలు ప్రాజెక్టుల …
Read More »
bhaskar
December 4, 2017 MOVIES
860
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. అయితే, పలు టీవీ ఛానళ్లు తమ రేటింగ్ పెంచుకునేందుకు ఇతర నటీనటులకు, లేడీ యాంకర్లతో ముడి పెడుతూ.. వీరిపై ప్రోగ్రామ్‌లను కూడా టెలికాస్ట్ చేశాయి. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – రవితో, ఇంకా పలువురిని మరొకరితో ముడి …
Read More »
KSR
December 4, 2017 NATIONAL, POLITICS, SLIDER
785
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ట నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం …
Read More »
siva
December 4, 2017 CRIME
1,059
గత మే నెలలో పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …
Read More »