bhaskar
November 10, 2017 MOVIES
798
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ కపుల్స్ గా మెగా కపుల్స్ రామ్ చరణ్ – ఉపాసన ఉన్నారని చెప్పాలి. వీరి అన్యోన్యత ముందు వీరి స్టేటస్ అనేది చిన్నదనే చెప్పాలి. పెళ్లి జరిగి ఏళ్లు అయ్యింది.. కాని ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతుల తరహాలో మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొత్త జంట మాదిరి విహార యాత్రలు చేస్తారు. అయితే సంసారం అనే పెద్ద సముద్రంలో …
Read More »
KSR
November 10, 2017 SLIDER, TELANGANA
617
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది .దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చనాక – కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ రూరల్ మండలలాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. …
Read More »
siva
November 10, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
976
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు ఒక్కొకరుగా వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు జగన్ పాదయాత్ర పై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ కరివేపాక్ బ్యాచ్‌లో ఒకడైన సినీ నటుడు వేణుమాధవ్ జగన్ పై కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. జగన్ పాదయాత్రకి ఈ శుక్రవారం …
Read More »
KSR
November 10, 2017 SLIDER, TELANGANA
856
తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననే ప్రకటిస్తున్న రేవంత్ నిజాలు దాస్తున్నారని ఎల్.రమణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ పదవికి రాజీనామా చేయలేదని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని రమణ సంచలన …
Read More »
siva
November 10, 2017 MOVIES
911
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఫొటోలను డిలీట్ చేయాల్సిందిగా భర్త అభిషేక్ బచ్చన్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. మొన్న శుక్రవారం అభి, ఐష్ కలిసి ప్రముఖ ఫ్యాషన్‌డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఏర్పాటుచేసిన పార్టీకి వెళ్లారు. పార్టీలో ఐశ్వర్య మోకాళ్లు కన్పించేలా ఓ డ్రెస్ వేసుకుంది. అయితే పార్టీ అయిపోయాక తిరిగి ఇంటికి వెళుతుంటే ఐష్ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు వెంటబడ్డారు. ఐష్ కారులో కూర్చుంటుండగా అసభ్యకరంగా ఫొటోలు తీశారు. దాంతో …
Read More »
rameshbabu
November 10, 2017 POLITICS, SLIDER, TELANGANA
817
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …
Read More »
KSR
November 10, 2017 TELANGANA
556
వైద్యారోగ్య శాఖను పరిపుష్టం చేశామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సిజేరియన్ శస్త్ర చికిత్సల వల్ల ఆస్పత్రుల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఉద్ఘాటించారు. గతంలో ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి ప్రయివేటు ఆస్పత్రులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ …
Read More »
bhaskar
November 10, 2017 MOVIES
792
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవలే జరిగిన ఎంసీఏ చిత్రబృందం ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో కనిపించనున్నాడు నాని. నానికి వదినగా భూమిక కనిపించనుంది. వదిన …
Read More »
siva
November 10, 2017 Uncategorized
824
కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …
Read More »
rameshbabu
November 10, 2017 POLITICS, SLIDER, TELANGANA
1,147
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …
Read More »