siva
November 2, 2017 NATIONAL
1,176
భారతరత్న అవార్డు గ్రహిత ,క్రికెట్ గార్డ్, రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్… కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన సచిన్… ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో రాబోయే సీజన్‌లో సహకరించాల్సిందిగా కోరారు… కేరళ బ్లాస్టర్స్ టీమ్ సహ యజమాని అయిన సచిన్ తన భార్యతో కలిసి… సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సచిన్… ఈ నెల 17న కోచిలో …
Read More »
rameshbabu
November 2, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
861
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు నిన్న హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో గులాబీ గూటికి చేరిన సంగతి విదితమే .ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో కోడంగల్ ప్రజల పరువు తీసిన ఓటుకు నోటు …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
2,061
కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన నటి ప్రగతి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. తెలుగులో యంగ్ హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా ఎక్కువ పాత్రలు చేశారు ప్రగతి. అయితే టీనేజ్‌లో ఉండగా తనకి హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయాలను ప్రగతి ఆంటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరంత్రం చిత్రం రోజా చిత్రం విడుదల అయిన రోజుల్లో …
Read More »
siva
November 2, 2017 MOVIES
1,317
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఒకప్పటి హీరోయిన్ అయిన నదియను తీసుకువచ్చి, పవన్‌కళ్యాన్‌కి అత్తను చేశారు. దర్శకుడు ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆ సినిమాలో నదియకు చాలా పవర్ ఫుల్ పాత్రని ఇచ్చి, ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడిదే తరహాలో త్వరలో ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రంలో కూడా మరో ఓల్డ్ హీరోయిన్‌ని తీసుకురాబోతున్నారనే వార్తలు తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘నిన్నేపెళ్లాడతా’ …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
856
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటుడు కంటే ముందు వ్యాపారవేత్త. ఆయన ఏం చేసిన అందులో బిజినెస్ యాంగిల్ ఉటుంది. చాల కమర్షియల్‌గా ఆలోచిస్తారు. చిత్రాల నిర్మాణంలోనూ ఆయన అదే పంధాని కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఆయన నష్టపోయిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నాగార్జున. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ- నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నాగార్జున …
Read More »
siva
November 2, 2017 SPORTS
1,454
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
1,024
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక తారక్ నంటించే తాజా చిత్రానిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ ని …
Read More »
siva
November 2, 2017 ANDHRAPRADESH, SLIDER
755
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం …
Read More »
siva
November 2, 2017 SLIDER, SPORTS
807
శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »
KSR
November 2, 2017 TELANGANA
990
టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. టీఆర్‌టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పాత జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్‌కు హైకోర్టు కొట్టేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని గతంలో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. …
Read More »