siva
November 2, 2017 ANDHRAPRADESH, SLIDER
744
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …
Read More »
siva
November 2, 2017 INTERNATIONAL
1,463
అల్ అస్సీమా ఈజిప్ట్‌కు చెందిన జాతీయ చానెల్. వ్యభిచారంపై చట్టాన్ని చేయడంపై చర్చించేందుకు కొందరు నిపుణులను షోకు ఆహ్వానించింది. చర్చకు వచ్చిన వారిలో నబీ అల్ వాల్ష్ అనే కన్జర్వేటివ్ న్యాయవాది కూడా ఉన్నారు. చర్చలో పాల్గొన్న ఓ మహిళతో నబీకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నబీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి. రిప్డ్ జీన్స్ వేసుకునే ప్రతి అమ్మాయిని సెక్సువల్‌గా హారస్ చేయోచ్చని, అలాంటి …
Read More »
siva
November 2, 2017 INTERNATIONAL
1,362
న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇప్పటివరకు నిందితుల గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదని థార్న్‌టన్ నగర పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం …
Read More »
KSR
November 2, 2017 SLIDER, TELANGANA
1,044
కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చిన తలసాని.. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ గురించి స్పందించాల్సిన అవసరం లేదంటూనే రేవంత్ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాజీనామా లేఖ ఇప్పటివరకు స్పీకర్‌కు …
Read More »
bhaskar
November 2, 2017 MOVIES
759
హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చి పిచ్చి లేపింది శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా జూద్వా – 2తో సూపర్ హిట్ కొట్టేసింది. అంతేకాదు.. ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాలన్నీ బహిర్గతం చేసి పిచ్చ షాక్ ఇచ్చింది. పిక్కలోపలే కాకుండా.. …
Read More »
rameshbabu
November 2, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
695
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన అనుముల రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన …
Read More »
rameshbabu
November 2, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
596
ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …
Read More »
siva
November 2, 2017 MOVIES, SLIDER
1,263
తెలుగు సంచలనం విశ్వవిఖ్యాత.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అది అతిశయోక్తి అవుతుందేమో.. ఆయన సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా ఒక సంచలనమే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడా మృతి చెందిన తర్వాత లక్ష్మి పార్వతిని …
Read More »
KSR
November 2, 2017 Uncategorized
1,050
పాలు, పసుపు రెండింటిలోనూ సహజసిద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాల ద్వారా మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందింతే, పసుపు అనారోగ్యాలు రాకుండా చూస్తుంది. ఇక ఈ రెండింటి కాంబినేషన్‌ను తీసుకుంటే దాంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »
siva
November 2, 2017 TELANGANA
1,307
ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్ వద్ద ప్రమాదం జరిగింది. స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు కళాశాలలోని హాస్టల్‌లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి …
Read More »