KSR
October 26, 2017 TECHNOLOGY
1,535
టెలికాం కంపెనీ వొడాఫోన్ తమ వినియోగదారుల ముందుకు మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. సూపర్ వీక్ ప్లాన్ పేరుతో రూ.69తో రీచార్జ్ చేసుకుంటే వారం రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 500 ఎంబీ డేటాను పొందవచ్చని తెలిపింది. తమ ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతి ఏడు రోజులకు ఒకసారి దీన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది
Read More »
siva
October 26, 2017 TELANGANA
1,309
నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై …
Read More »
rameshbabu
October 26, 2017 INTERNATIONAL, SLIDER, VIDEOS
901
rameshbabu
October 26, 2017 POLITICS, SLIDER, TELANGANA
922
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది .ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఒక ఎస్ఎంఎస్ తెగ కలవరం రేపుతుంది .అసలు ఏమిటి ఈ ఎస్ఎంఎస్ అని తెగ ఆలోచిస్తున్నారా ..?.ఎస్ఎంఎస్ కలవరం రేపడం ఏమిటి అని గింజుకుంటున్నారా ..?.అసలు ముచ్చట ఏమిటి అంటే ఇటీవల రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు …
Read More »
siva
October 26, 2017 MOVIES
1,511
జబర్దస్త్` షోతో పాపులర్ అయిన కమెడియన్ షకలక శంకర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన `రాజు గారి గది-2` సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే గత కొన్ని సినిమాల్లో సైడ్ యాక్టర్ గా చేసిన శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. దర్శకేంద్రుడు …
Read More »
KSR
October 26, 2017 SLIDER, TELANGANA
773
హైదరాబాద్ మహా నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్‌చల్ చేసింది.అక్కడే ఉన్న ఓ వాహనదారుడు యువతి చర్యలను వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. హౌ డేర్ యూ అంటూ ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు ఎదుటే దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. …
Read More »
siva
October 26, 2017 ANDHRAPRADESH, SLIDER
1,577
ఓ ఆటో డ్రైవర్ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్‌కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, …
Read More »
siva
October 26, 2017 NATIONAL
3,797
బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారణహళ్ళిలోని మద్దేవణపుర మఠంలో స్వామీజీ ఒక నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేశారు. 500 ఏళ్ల చరిత్ర, మూడు వేల ఎకరాలు భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్న మద్దేవణపుర మఠాధిపతి శివాచార్య స్వామీజీ కుమారుడు …
Read More »
KSR
October 26, 2017 ANDHRAPRADESH, SLIDER
831
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది . వచ్చే నెల ( నవంబర్ ) 6 నుంచి ఆరు నెలలపాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు…ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. మొత్తం ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక, …
Read More »
KSR
October 26, 2017 SLIDER, TELANGANA
1,890
చలో అసెంబ్లీ ఎందుకు? అని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు వ్యూహం లేదని మంత్రి తలసాని అన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ… .తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. 2019లో ఒంటరిగా పోటీచేసి వందసీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో చెప్పలేదన్నారు.సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు.
Read More »