rameshbabu
October 25, 2017 POLITICS, SLIDER, TELANGANA
759
తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …
Read More »
siva
October 25, 2017 MOVIES, SLIDER
788
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండరు. అయితే జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ట్విట్టర్‌ను మాత్రం వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను …
Read More »
rameshbabu
October 25, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,447
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు . …
Read More »
siva
October 25, 2017 MOVIES
2,346
అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం ‘ఎదురులేని మనిషి’. ఇందులో రెండో హీరోయిన్‌గా చేసిన బాలీవుడ్ బ్యూటీ షెనాజ్.. ఇపుడు ఈ బ్యూటీకి చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ కూడా సెమీ న్యూడ్ మసాజ్ వీడియో కావడంతో నెటిజన్లు తెగ చూస్తున్నారు. సెమీ న్యూడ్ మసాజ్ వీడియోని తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. సరే ఈ వీడియోతో ఆపేస్తుందిలే …
Read More »
rameshbabu
October 25, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,374
ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు . ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి …
Read More »
siva
October 25, 2017 MOVIES, SLIDER
834
విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని ఇప్పటికే తనయుడు బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఇక మరోవైపు మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మరో చిత్రాన్ని ప్రకటించి తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జీవిత కథతో మరో …
Read More »
rameshbabu
October 25, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,259
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం ఈ నెల 30 తారీఖున వైసీపీలో చేరనున్నారు .సరిగ్గా మూడు యేండ్ల కిందట రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు …
Read More »
siva
October 25, 2017 CRIME
1,629
నిద్రలోనే శృంగారంలో పాల్గొనడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజమే. సెక్స్‌స్నోమియా అనే రుగ్మత వచ్చిన వారు ఇలాగే నిద్రలో సెక్స్ చేస్తారట. కానీ ఈ రుగ్మతను కారణంగా చూపి లైంగిక దాడి చేస్తే అని మాత్రం అడగకండి. ఇలాంటి ఘటనే ఇప్పుడు న్యాయస్థానంలో విచారణలో ఉంది. లారెన్స్ బారిల్లీ అనే ప్రబుద్ధుడు ఒక మహిళపై 200సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో తన శారీరక …
Read More »
siva
October 25, 2017 MOVIES, SLIDER
799
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా. ఈ కుర్ర ముద్దుగుమ్మ లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలోనూ.. పాపులారిటీలోనూ …
Read More »
siva
October 25, 2017 Uncategorized
1,055
సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ రూపొందిస్తున్న 2.0 సినిమా ఆడియో వేడుక నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న దుబాయ్ లో జరగనున్న ఈ వేడుకను వివిధ ప్రత్యేకతలతో రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్‌లో నిర్వహించనున్నారు. 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ …
Read More »