ఎన్నో ఉద్యమాలు ,పోరాటాలనడుమ సాధించి తెచ్చుకున్న స్వరాష్ట్రన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నటీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరీ …
Read More »