siva
October 23, 2017 MOVIES
846
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ …
Read More »
rameshbabu
October 23, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,945
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత …
Read More »
KSR
October 23, 2017 SLIDER, TELANGANA
676
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
896
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్రకారు శృంగార దేవత గా కొలుస్తారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …
Read More »
KSR
October 23, 2017 TELANGANA
631
ఊబర్, ఓలా క్యాబ్ సర్వీసులు బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్ డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . హైదరాబాదు నగరంలో ఊబర్, ఓలా సంస్థల్లో లక్షన్నరకు పైగా కార్లు తిరుగుతున్నాయని.. లక్షలు అప్పులు చేసి కార్లు కొనుక్కున్న ఎంతో మందికి ఉపాధి లభించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ …
Read More »
siva
October 23, 2017 ANDHRAPRADESH, SLIDER
1,061
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్తగా ఏం చెప్పకుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …
Read More »
rameshbabu
October 23, 2017 ANDHRAPRADESH, NATIONAL, POLITICS
1,565
ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …
Read More »
vasu
October 23, 2017 ANDHRAPRADESH
1,400
ఒకవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్న గిద్దలూరు వైసీపీ నేత సాయి కల్పనకు గట్టిషాకే తగిలినట్టు సమాచారం. పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించ బోయిన ఆమెకు కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. ఆరు మండలాల నుంచి నేతలను ఆహ్వానించి.. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముందుగా ఆమె ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మీటింగ్ కు ముహూర్తం …
Read More »
siva
October 23, 2017 MOVIES, SLIDER
1,526
బుల్లితెర పై చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్.. ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది. ఈ సారి ఆమె గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అవికా తనకంటే 18 ఏళ్ళ పెద్దవాడైన బాలీవుడ్ బుల్లితెర నటుడు మనీష్ రాజ్ సింఘానియాను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. లక్ష్మీ రావే …
Read More »
siva
October 23, 2017 NATIONAL
1,665
ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతులను ఆకర్షించి, తర్వాత వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ ముఠా 500 మంది అమ్మాయిలను ఢిల్లీ, ఆగ్రాలోని వేశ్యా గృహాలకు అమ్మేసినట్లు పోలీసుల తెలియజేశారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన దంపతులను ఢిల్లీలోని గీతా కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రాలోని వేశ్యా వాటిక నుంచి 19 ఏళ్ల అమ్మాయి రక్షించిన పోలీసులు ముగ్గుర్ని …
Read More »