Classic Layout

నిర్మాత అత్యాచారం..ఎవరిపై తెలిస్తే ఛీ..ఛీ అని ఖచ్చితంగా అంటారు

ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన దారుణ ఉదంతం ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని సెక్టార్ 15 ఈ బ్లాక్ లో గత రాత్రి సినీనిర్మాత తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. …

Read More »

సింగరేణిలో ఇప్పటివరకు 52 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా   సింగరేణి ఎన్నికల  పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌తో కలిపి 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.

Read More »

మీ కోపాన్నిఅదుపులో ఉంచుకోవడానికి ఈ ఆరు ఉత్తమ చిట్కాలు పాటించండి…!

చాలామంది వ్యక్తులు సాధారణంగానే కోపంగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులు తరచూ ఏదైనా సంఘటన, ఎవరైనా వ్యక్తుల వలన లేదా వారి విజయాలతో ఆనందం పొందుతారు. కనుక, ఆనందం అనేది వారికి భవిష్యత్తు కోసం వాయిదా వేయబడిన ఒక విలాసం. కనుక, వారు తరచూ చిన్న చిన్న విషయాలకు చికాకు పడతారు, వారి నియంత్రణ కోల్పోతారు మరియు ఆకస్మికంగా వ్యక్తులపై కోపంతో రగిలిపోతారు. అదుపులో ఉంచుకోలేని కోపం తరచూ గృహ హింసకు …

Read More »

2019ఎన్నికల్లో ఆ “4”గురికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..

నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …

Read More »

గులాబీ రంగు పెదాలను పొందడానికి ఇలా చేయండి…!

మందమైన, సమాన ఆకృతి గల పెదాలను కలిగి ఉండాలని ప్రతి మహిళ ఆశ పడుతుంది. అయితే, ఈ ఆశ చాలామందికి కలగానే మిగిలిపోతుంది. రోజువారీ మేకప్ వాడకం మరియు సూర్యరశ్మి వలన మీ పెదాలకు ఊహించని విధంగా ప్రమాదం ఏర్పడుతుంది. మనలో చాలామంది ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకునే సమయంలో వారి పెదాలను విస్మరిస్తూ ఉంటారు మరియు మన జీవనశైలి అభిరుచులు వలన పెదాలు ముదురు రంగులోకి మారి, వాటి ఆకృతిని …

Read More »

నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి…

నోటి దుర్వాసన అనేది బయటకు విడిచిపెట్టే శ్వాస వలన సంభవించే అసహ్యకరమైన లేదా పాచి వాసనను సూచిస్తుంది. ఇది ఫియర్ ఓరిస్, ఓజోస్టోమియా మరియు హాలిటోసిస్ అని కూడా సూచిస్తుంది.నోటి దుర్వాసన అనేది తరచూ దంత సంబంధిత మరియు వైద్య కారణాల వలన సంభవిస్తుంది. నోటి దుర్వాసన మరియు దాని కారణాలు మరియు నివారణ గురించి మరింత సమాచారం కోసం, మా కథనాన్ని చదవండి. ఈ కథనంలో, నోటి దుర్వాసన …

Read More »

ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ తో జియోకే షాక్…

భారత టెలికాం కంపెనీల మధ్య నెలకొన్న ధరల యుద్ధం మరింత తారా స్థాయికి చేరుకుంటుంది. రిలయన్స్ జియో పుణ్యమాని ఈ ధరల యుద్ధానికి తెరలేసింది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడా అదే స్థాయిలో ధరలను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మ‌రో ఆఫర్‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే జియోకి పోటీగా ప‌లు ఆఫ‌ర్లు ప్రవేశ‌పెట్టిన …

Read More »

జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …

Read More »

పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…!

‘కాకా’ అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో కాకలుతీరిన నేతగానే కాదు.. పేదల పెన్నిధిగానూ పేరు ప్రతిష్టలు సంపాదించారు. వెంకటస్వామి సేవలు గుడెసెల్లో ఉండే నిరుపేదలకు చిరస్మరణీయం. అందుకే ఇంటి పేరు గడ్డం మరుగున పడి, గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు  ఆయన 88వ  జయంతి. ఆది నుంచి కాంగ్రె్‌సను నమ్ముకొని చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగారు. గడ్డం వెంకటస్వామి అక్టోబరు …

Read More »

రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat