కరీంనగర్‌ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్‌డ్యామ్‌లు, వంతెనలు నిర్మిస్తే లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్, ఇస్తాంబుల్ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. …
Read More »