Home / NATIONAL / దేశంలో కొత్తగా 21,257 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 21,257 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 21,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. ఇందులో 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరో 4,50,127 మంది వైరస్‌ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24,963 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడగా, 271 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.