తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. శంకర్ నాయక్ ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి.. సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ …
Read More »