ప్రస్తుత రోజుల్లో పొట్ట తగ్గడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యలుగా మారాయి. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు.
ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలదు. అంతేకాదు, ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
వ్యాధులు రాకుండా చేస్తాయి. సో.. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయండి. హెల్తీగా ఉండండి.