TimeLine Layout

April, 2021

  • 8 April

    `కథ కంచికి మనం ఇంటికి` మూవీ రివ్యూ

    నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు. డైరెక్టర్: చాణక్య చిన్న మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో డి.ఓ.పి: వైయస్ కృష్ణ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి డైలాగ్స్: శ్రీనివాస్ తేజ ఫైట్స్: షావోలిన్ మల్లేష్ ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి అదిత్‌ అరుణ్‌ పేరు మార్చుకున్నాక(త్రిగుణ్‌) వస్తున్న చిత్రం `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత …

    Read More »
  • 8 April

    పెళ్లి పీటలు ఎక్కుతున్న లక్ష్మీ రాయ్

    ఇటు తెలుగు అటు తమిళ హిందీ భాష‌ల‌లో స‌త్తా చాటుతున్న అందాల రాక్షసి   రాయ్ లక్ష్మీ. న‌టిగా వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చిన రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ ప‌వన్ క‌ళ్యాణ్ చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్, చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో స్పెష‌ల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియ‌న్స్‌కు …

    Read More »
  • 8 April

    సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?

    ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలో సెకండ్ వేలో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోగుల్లో జలుబు, దగ్గు జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు చాలా మందిలో ఎలాంటి …

    Read More »
  • 8 April

    సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నభా నటేష్

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ తెలుగులో మంచి అభిమానులను పొందింది. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ పాత్రను పోషిస్తుంది… ఈ మూవీలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది త్వరలోనే దీనిపై చిత్ర బృందంతో చర్చిస్తానని నభా నటేష్ తెలిపింది. కాగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న …

    Read More »
  • 8 April

    లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ

    తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …

    Read More »
  • 8 April

    రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

    తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

    Read More »
  • 8 April

    మహేష్ సరసన పూజా హెగ్దే

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ …

    Read More »
  • 8 April

    అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

    దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.

    Read More »
  • 8 April

    వకీల్ సాబ్ లో పవన్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా..?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. 15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 …

    Read More »
  • 8 April

    తెలంగాణలో కొత్తగా 1,914 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 393, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat