Home / BUSINESS / అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది..

పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.