Home / Tag Archives: Afghanistan

Tag Archives: Afghanistan

తాలిబన్లు సంచలన నిర్ణయం

ఆఫ్ఘనిస్థాన్ లో  తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.

Read More »

న్యూజిలాండ్ ఘన విజయం

T20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో న్యూజిలాండ్‌ సమిష్టిగా సత్తాచాటింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసి నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌ ఫలితంతో అఫ్గాన్‌తో పాటు టీమ్‌ఇండియా సెమీస్‌ దారులు మూసుకుపోయాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (48 బంతుల్లో …

Read More »

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత …

Read More »

 ఆఫ్ఘనిస్తాన్‌ లో దారుణం -ఒక వాటర్‌ బాటిల్‌ దాదాపు రూ.3వేలు..ప్లేట్‌ రైస్‌కు రూ.7500

 ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రజలు భయాందోళన చెందుతూ ప్రాణాలు కాపాడుకునేందుకు దేశాన్ని వీడుతున్నారు. తాలిబన్లు అన్ని మార్గాలను మూసివేడంతో అందరూ కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టులో మంచినీళ్లు, ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు ధరలు చుక్కలనంటుతుండడంతో ఆకలికి అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విమానాశ్రయంలో ఒక వాటర్‌ బాటిల్‌ ధర 40 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.3వేలు)కు …

Read More »

ఆఫ్ఘన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన 16 మందికి కరోనా

ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆఫ్ఘన్‌ గతవారం తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. రక్షణ కరువడంతో ఆఫ్ఘన్‌ పౌరులతోపాటు, వివిధ కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లినవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసబాటపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరో 78 మంది భారత్‌కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. …

Read More »

నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్

ఆఫ్ఘ‌నిస్థాన్  నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్తుండ‌టంతో మ‌రోసారి ఆ దేశం మెల్ల‌గా తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘ‌న్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య యుద్ధం సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటోంది. త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని ప్ర‌పంచ నేత‌లను వేడుకుంటున్నాడు. బుధ‌వారం అత‌డు …

Read More »

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్‌

పాకిస్థాన్‌ – అఫ్గానిస్థాన్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్‌ చేరేందుకు పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది. అఫ్గానిస్థాన్‌ జట్టు: గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, …

Read More »

అఫ్గాన్ లక్ష్యం @224

వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు పసికూన అఫ్గనిస్థాన్ దిమ్మదిరిగే షాకిచ్చింది.ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. ఈ క్రమంలో ఒక్కో పరుగు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒకానొక దశలో వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆరంభంలో విరాట్ …

Read More »

టీమ్ ఇండియా తడబాటు..!

ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవ‌ర్‌ …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum