Home / Tag Archives: ahmadabad

Tag Archives: ahmadabad

30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది

Read More »

అగ్రరాజ్యాధినేత రాకతో కిక్కిరిసిన మొతెరా క్రికెట్ స్టేడియం..!

అగ్రరాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అహ్మదాబాద్ మొత్తం ఒక్కసారిగా కలకల్లాడింది. కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం అమెరికా, భారత అధికారులకు పరిచయం చేసారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మరోపక్క లక్షలాది మంది ఆయనకు స్వాగతం పలికారు. ఆ తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా క్రికెట్ స్టేడియం కు చేరుకొని …

Read More »

ఏడంచల భద్రతతో అహ్మదాబాద్ సిటీ..!

అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత్ ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక ట్రంప్ భారత్ లో 36గంటల పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ లో ఏడంచల భద్రతతో సిటీ మొత్తం పటిష్టంగా ఉంది. అటు ట్రంప్ ఇటు మోదీ భద్రతతో అంతా అలెర్ట్ గా ఉన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు …

Read More »

కదలివచ్చిన వైట్ హౌస్..మోదీ ఘనస్వాగతం !

అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …

Read More »

భారత్ కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు..!

ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్నారు. భారత్ లో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఈమేరకు భారత్ ప్రధాని మోదీ, అహ్మదాబాద్ ముఖ్యమంత్రి ఆయనను అవ్వానిస్తున్నారు. భార్య మెలానియా తో వారు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ క్షణం నుండి ఆయన 36గంటల పాటు భారత్ లో పర్యటిస్తారు. ఇక్కడ నుండి నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు.

Read More »

ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …

Read More »

ఈ వార్త‌ను షేర్ చేసి ప్రాణ దాత‌లు కండి..!

ఈ ఫోటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అన్షు వినోద్ తాయేద్‌. వ‌య‌స్సు తొమ్మిది సంవ‌త్స‌రాలు. వినోద్ తాయేద్‌, రూపాలి తాయేద్.. అన్షు త‌ల్లిదండ్రులు. అయితే, అన్షు వినోద్ తాయేద్ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అన్షుకు త‌ల‌సేమియా వ్యాధి తీవ్రం కావ‌డంతో అత‌ని త‌ల్లిదండ్రులు జులై నెల‌లో అహ్మ‌దాబాద్‌లోని సోలా ప‌ట్ట‌ణ‌ ప‌రిధిలోగ‌ల కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (సిమ్స్‌) వైద్య‌శాల‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చేతిలో …

Read More »

మరో 20 రూట్లలో ట్రూజెట్ విమాన సర్వీసులు .!

ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ట్రూజెట్’ పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా …

Read More »