Breaking News
Home / Tag Archives: ‘Ala Vaikunthapuramulo’ ..

Tag Archives: ‘Ala Vaikunthapuramulo’ ..

అల వైకుంఠ‌పుర‌ములో మరో రికార్డు

టాలీవుడ్ కి చెందిన మాట‌ల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజిక‌ల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వ‌చ్చింది. తెలుగు …

Read More »

మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం

గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం. * గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు. *రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి …

Read More »

ఈ టిక్‌టాక్‌ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది …

Read More »

ఎన్టీఆర్ తర్వాత సినిమా ఖరారు

టాలీవుడ్ మాటల మాంత్రికుడు ,సీనియర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుతం వచ్చిన అల వైకుంఠపురములో మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని కాసుల పంటను కురిపిస్తుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మూవీ టాలీవుడ్ యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తీయనున్నాడు అని సమాచారం. సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2018లో ఎన్టీఆర్‌తో తీసిన అర‌వింద స‌మేత చిత్రం హిట్ కాకపోయిన అబౌవ్ …

Read More »

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు. దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ …

Read More »

అల వైకుంఠపురములో మూవీ రివ్యూ..!

మూవీ : అల వైకుంఠపురములో నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డె, టబు ,సుశాంత్,నవదీప్,నివేదా         పేతురాజు,సముద్రఖని,బ్రహ్మనందం,సునీల్,రాజేంద్రప్ర్తసాద్,బ్రహ్మాజీ,మురళి శర్మ,సచిన్ ఖేడ్కర్, రోహిణి,రాహుల్ రామకృష్ణ ,వెన్నెల కిషోర్,అజయ్ ,తనికెళ్ల భరణి మొదలైనవారు బ్యానర్ : గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత : అల్లు అరవింద్,ఎస్. రాధాకృష్ణ రచన,కథ,మాటలు,దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్ తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ :నవీన్ నూలి …

Read More »

పవన్ ఫ్యాన్స్ కు చేదువార్త

జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …

Read More »

రికార్డు సృష్టించిన అల వైకుంఠపురములో

టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం …

Read More »

అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!

ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను …

Read More »

‘అల వైకుంఠపురములో’ నుంచి టీజర్ విడుదల…!

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …

Read More »