Home / Tag Archives: amith shah (page 24)

Tag Archives: amith shah

వాట్సాప్ మెసేజీకి స్పందించిన మంత్రి హరీష్ రావు

వాగ్దానాలు, హామీలు అందరూ ఇస్తారు. కానీ వాటిని నేరవేర్చే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే.. సమస్యలు అందరూ వింటారు. విన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా కొందరికి మాత్రమే ఉంటుంది. సియం కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి సత్తా ఉన్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మరోసారి హరీష్ రావు తన నాయకత్వ, పరిపాలన పటిమను చాటుకున్నాడు . నిజంగానే ఆయన …

Read More »

చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కేపీఆర్ అండ

చదువుల తల్లి శ్రావంతికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు.. పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి   అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని …

Read More »

ఏడాదిగా తెలంగాణపై కుట్రలు

తెలంగాణలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌  ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని తెలిపారు. …

Read More »

గ్రూప్‌ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …

Read More »

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆహ్వానం

సర్వేజన సుఖినోభవంతు: అనే లోకహితంతో ప్రతి జిల్లాలో 45 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు ఈ నెల 7వ తేదీన పాలకుర్తిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్) ప్రతినిధులు నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాద్, మంత్రి నివాసంలో …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ విభాగాల్లో 80,039  పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజా గ్రూప్ -4కి చెందిన మొత్తం 9,168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. గ్రూప్ -4లో  పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖలో 2701,రెవిన్యూ -2077,పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి- 1245,ఉన్నత విద్యాశాఖ742,ఇతర విభాగాల్లో 2403పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ …

Read More »

నేడు మునుగోడుకు మంత్రులు..

తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు మునుగోడు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 11 గంటల వరకు మంత్రుల బృందం మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించే సమీక్షా …

Read More »

ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ కుట్రలు

ఢిల్లీ లిక్కర్ కేసులో  తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ నియోజకవర్గ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది …

Read More »

సైకిల్ కి సిలిండర్ కట్టుకుని ఓటేయడానికెళ్లిన ఎమ్మెల్యే

గుజరాత్‌ రాష్ట్రంలో  అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్‌ 8న ఫలితాలు …

Read More »

అహంకారంతో షర్మిల విధ్వేషపూరిత మాటలు- టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు. షర్మిలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. టీవీ9 తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన షర్మిల… తెలంగాణ వస్తే వీసా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రా ప్రాంతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat