Home / Tag Archives: andhrapradesh tdp

Tag Archives: andhrapradesh tdp

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.

Read More »

TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.

Read More »

నిరుద్యోగులకు అండగా నారా లోకేష్

ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.

Read More »

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.

Read More »

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …

Read More »

చంద్రబాబుకు బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత,ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఆయన టీడీపీకి,చైర్మన్ పదవీకి రాజీనామా చేశారు. ఈ రోజు …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముప్పలనేని శేషగిరిరావు ఈ రోజు మృతి చెందారు. ఆయన 1982-84మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ దివంగత ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు నందమూరి …

Read More »

మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …

Read More »

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి …

Read More »

మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!

ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …

Read More »