Home / Tag Archives: andhrapradesh (page 17)

Tag Archives: andhrapradesh

సూసైడ్‌ చేసుకుందామని ట్రైన్‌ పట్టాలపై పడుకున్నాడు.. కానీ..!

ఆ యువకుడు జీవితంపై విరక్తి చెందాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. రైలు వచ్చే సమయంలో ట్రాక్‌పై పడుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం సరిపోలేదు. కానీ ఈలోపే రైలు వచ్చేయడంతో పట్టాల మధ్యే పడుకుండిపోయాడు. ఈ ఘటన వైజాగ్‌ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే శుక్రవారం మధ్యాహ్నం వైజాగ్‌ రైల్వేస్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫామ్‌పైకి ఓ యువకుడు సడన్‌గా వచ్చాడు. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై పడుకున్నాడు. అయితే సూసైడ్‌ చేసుకునేందుకు ధైర్యం …

Read More »

వామ్మో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్‌.. 10 కేజీల గోల్డ్‌!

ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్‌ బస్సులను చెక్‌ చేశారు. ఆ …

Read More »

హైదరాబాద్‌ అభివృద్ధిలో నా శ్రమ ఉంది: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో యూత్‌కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్‌ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్‌ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా  రావాలని కోరారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి …

Read More »

గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్‌ వల్లే అది సాధ్యమైంది: జగన్‌

మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ  చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నామని  ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్‌ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు.  ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.    తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …

Read More »

చంద్రబాబుపై సీఎం జగన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌..

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్‌ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్‌ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, భూంభూం బీర్, 999 లెజెండ్‌, పవర్‌స్టార్‌ 999 …

Read More »

టైమ్‌ చూసుకుని మళ్లీ మూడు రాజధానుల బిల్లు: బొత్స

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్‌ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు. 

Read More »

ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్‌

అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …

Read More »

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత   పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.

Read More »

లవ్‌ చేయలేదని కాలేజ్‌స్టూడెంట్‌ గొంతుకోసిన ఆటోడ్రైవర్‌

నెల్లూరు: ఎన్నాళ్లు వెంటపడుతున్నా ప్రేమించడం లేదని ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్‌ గొంతు కోసేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన ఓ విద్యార్థిని (17 సంవత్సరాలు) ఇంటర్‌ చదువుతుంది. ఆ ఏరియాకే చెందిన ఆటో డ్రైవర్‌ కృష్ణ ప్రేమ పేరుతో విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కృష్ణ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో …

Read More »

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పీచ్‌.. జగన్‌ నవ్వులే నవ్వులు

అమరావతి: సారాను విచ్చలవిడిగా ఊరూరా ప్రవహించేలా చేసింది టీడీపీ చీఫ్‌ చంద్రబాబే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. శాసనసభలో నారాయణస్వామి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సారా వ్యవహారంలో రూ.550కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారని.. ఆయనపై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం ఆయనకు బాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat