Home / Tag Archives: aptdp

Tag Archives: aptdp

టీడీపీ నేతకు సుప్రీం షాక్

డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్‌ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరితో పాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. …

Read More »

ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!

ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …

Read More »

మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!

ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …

Read More »

మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి టాప్ సీక్రేట్స్

ఏపీ టీడీపీ సీనియర్ నేత,చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ,ప్రముఖ నటుడు శివప్రసాద్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం. * ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా పూటిపల్లి. * నాగయ్య ,చెంగమ్మ దంపతులకు 1951 జూలై 11న జన్మించారు. * ఆయనకు …

Read More »

బాబుకు బిగ్ షాక్-సీనియర్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎమ్మెల్యే హేమలత ఆ …

Read More »

బాబును చూసి టీడీపీ నేత‌లే భ‌య‌ప‌డ‌రు.!

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు చిత్రంగా ఉన్నాయ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని పేర్కొన‌డం చిత్రంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. బాబును చూసి ఆయన పార్టీ నాయకులే భయపడరని కేసీఆర్ భయపడుతారా అని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తాము వెళ్లగొట్టలేదని, జరిగిన పరిణామాలే ఆయన్ను వెళ్ళగొట్టాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసిన అంటున్న …

Read More »

చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ మగాడు ..ఆంధ్రుల ఆశాదీపం జగన్ ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు. ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి …

Read More »

చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …

Read More »

టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై …!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు.నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి లో టీటీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ మహానాడుకు టీడీపీ పార్టీకి …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్ -టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు .తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఆయన రేపు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ …

Read More »