ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి …
Read More »వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ ఘనవిజయం
తెలంగాణలో 119 నియోజకవర్గాలలో వర్ధన్నపేట ఒక్కటి.వర్ధన్నపేట ఎమ్మెల్యేగా రెండోసారి అరూరి రమేశ్ గెలుపు ఓ అద్భుతమని నియోజకవర్గంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో అరూరికి బలమైన శ్రేణులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బాసటగా నిలిచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో రెండో స్థానం సాధించడానికి సరిపడా బంఫర్ మెజారిటీ ని అందించడం మహాద్భుతంగా చెప్పుకోవచ్చు. అరూరి రమేశ్ గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి నేటి …
Read More »అరూరి రమేష్ కు లక్ష మెజారిటీ-దరువు లేటెస్ట్ సర్వే..
తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు దేశమంతా రేపు మంగళవారం విడుదల కానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొన్నది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంగా గత సార్వత్రిక ఎన్నికల కంటే రెండు శాతం ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. మొత్తం పదమూడు వందల మంది అభ్యర్థులు బరిలోకి ఉండగా కేవలం ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల మధ్యనే పోరు ఉంది.గత వారం రోజులుగా …
Read More »వర్ధన్నపేటలో లక్ష మెజారీటి ఖాయం..!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరుగుతూ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ అబివృధ్ధి చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణలో వచ్చాయి. అంతేకాదు అంతర్జాతీయ గుర్తింపు కూడ వచ్చింది. 60 ఏండ్లలో గత పాలకులు చెయ్యాని పనులు కేసీఆర్ కేవలం 4 ఏండ్లలో ఏంతో చేశాడో అని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంకొక కేసీఆర్ కు అవకాశం ఇస్తే మరింత సంక్షేమ పథకాలను …
Read More »“సరస్వతి తల్లి”కి అండగా ఎమ్మెల్యే అరూరి ..
పుట్టింది పేదరికంలో.అయితేనేమి చదువులో నెంబర్ వన్..కుటుంబం పేదరికమైన కానీ అమ్మానాన్నల కష్టాలను తీర్చడానికి ఎంతో కష్టపడి చదువుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు తెచ్చుకునేంత అహర్నిశలు కష్టపడి చదివింది. తీరా అప్పుడు కూడా పేదరికం ఎదురైంది.ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుంది ఉమ్మడి వరంగల్ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రానికి చెందిన మేకల రమేష్,పూలరాణి దంపతుల కూతురు మేకల హార్షిణి. తనను …
Read More »రైతన్నకు భరోసా రైతు జీవిత బీమా పథకం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు సామూహిక జీవిత భీమా పథకం రాష్ట్రంలోని రైతన్నల జీవితాలకు భరోసాను ఇస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ఆరుగాలం కష్టపడి, అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ఆసరాగా రైతుభీమా పథకం ఆదుకుంటుందని,అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయానా రైతు బిడ్డ కావడం వల్ల,రుణ మాఫీ,రైతు బంధు పట్టా పాసు …
Read More »టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు…..
తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని పార్టీల చూపు టీఆర్ఎస్ వైపేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సీపీఐ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమనే టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. …
Read More »హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..!
అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని …
Read More »అందరికీ ఆదర్శంగా నిలిచిన “ఎమ్మెల్యే అరూరి “..!
ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..ముందు ఒక ఎస్కార్టు ..వెనక ఎస్కార్టు ఉండే విధంగా ఉండగల్గిన ఎమ్మెల్యే ..చుట్టూ భారీ స్థాయిలో అనుచవర్గం కూడా ఉండొచ్చు .కానీ ఇవేమీ ఆయన దగ్గర ఉండవు .పేరుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రజలకు కష్టం వస్తే చాలు తనే ముందుంటాడు .క్షణాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే సమస్యలను పరిష్కరించి ప్రజలమనిషి అనిపించుకుంటాడు . ఇంతకూ ఎవరి గురించి …
Read More »ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ …
Read More »