Home / POLITICS / ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్

ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్‌ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు.

amra2

amra1

amra4

amra6

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar