బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం …
Read More »Huzurabad By Poll-BJPకి మరో షాక్
హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన బిజెపి యూత్ నాయకులు చందు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆదివారం వీణవంక మండల కేంద్రంలో జరిగిన ధూం ధామ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటివరకు బీజేపీలో ఈటల రాజేందర్ కు మద్దతు గా యాక్టివ్ గా పనిచేసిన యూత్ నాయకులు చందు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి.. టిఆర్ఎస్ నేత, హుజురాబాద్ మాజీ …
Read More »Huzurabad By Poll-బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు …
Read More »Huzurabad By Poll-టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్‌రావు, జమ్మికుంట ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. …
Read More »పాకిస్థాన్ కు అమిత్ షా వార్నింగ్
పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే అతిక్రమణకు పాల్పడితే మరిన్ని స్ట్రైక్స్ తప్పవు అని అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఈ సర్జికల్ స్ట్రైక్. ఇండియా సరిహద్దులను ఎవరూ చెరిపే ప్రయత్నం …
Read More »రాయచూర్ ను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలి-BJP MLA డిమాండ్
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు.సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »Huzurabad లో BJPకి ఎదురీత..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్ఎస్కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …
Read More »ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …
Read More »గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్ఎస్కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన 60 మంది పాన్‌షాప్ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …
Read More »