హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …
Read More »గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే జైకొడుతున్న హుజురాబాద్ ప్రజానీకం….
ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది. రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ …
Read More »కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఈటల….ఓటమి భయంతో గజగజ..
మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటమి భయంతో అనేక కుట్రలకు దిగుతున్నారు.. అధికారాన్ని,పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు..భూదందాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కుట్రలకు..కుతంత్రాలకు తెర తీస్తున్నారు..తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని…ఆ వర్గం ఆర్థికంగా..సామాజికంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధుపై కుట్రలకు తెరతీశారు …
Read More »అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…
మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎదురుగాలి వీస్తుందా…?. ఆత్మగౌరవ నినాదంతో ఉప ఎన్నికలకు పోతున్న ఈటలకు తలెత్తుకోకుండా పలు అవమానకర సంఘటనలు ఎదురవుతున్నాయా..?. మీ బిడ్డను..మీకండ్ల ముందు ఎదిగిన వాడ్ని అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు చీదరించుకుంటున్నారా..? అంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజ్ందర్ కు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఎవరైన అవుననే అనక తప్పకమానడంలేదు.. గత కొన్ని …
Read More »హుజూరాబాద్ నియోజకవర్గంలో అమల్లోకి ఎన్నికల కోడ్..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల …
Read More »రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ సర్కార్ దోపిడీ విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.రైతులు అహింసా మార్గంలో సత్యాగ్రహం సాగిస్తుంటే ఈ దోపిడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఈరోజు భారత్ బంద్ …
Read More »స్వలంగా పెరిగిన మోదీ ఆస్తులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో ఈ వివరాలు ఉంచారు.మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయనకు రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి …
Read More »టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం
ప్రతిష్టాత్మక ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే టోల్ రూపంలో నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ ప్రెస్ వేల వల్ల ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయం 24 గం. నుంచి 12 గం.కు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం టోల్ ఫీజుల ద్వారా NHAIకి ఏటా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తోందని, అది వచ్చే ఐదేళ్లలో ఏడాదికి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని …
Read More »హ్యాపీ బర్త్డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్డే, మోదీజీ అంటూ రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Read More »