Home / Tag Archives: bjp (page 161)

Tag Archives: bjp

ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »

కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కీలక నిర్ణయం

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), …

Read More »

బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.

Read More »

లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై యువతి కుటుంబం దాడి

వేధింపుల ఆరోపణలతో ఓ యువతి కుటుంబసభ్యులు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. మాయా శంకర్ కు వారణాసిలో ఇంజినీరింగ్ కళాశాల ఉంది. అందులో చదివే ఓ అమ్మాయిని శంకర్ వేధించారని పేర్కొంటూ యువతి తాలూకా వ్యక్తులు ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి చితకబాదారు.  అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చివరికి తాను చేసిన తప్పుకు పాఠక్ క్షమాపణలు …

Read More »

పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్‌ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్‌ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Read More »

బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …

Read More »

బీజేపీ సీనియర్‌ నాయకుడు మృతి

బీజేపీ సీనియర్‌ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్‌ వికాస్‌ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్‌ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …

Read More »

ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తొలగించి, కంపెనీలు తక్కువ వేతనాలకు …

Read More »

బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం

తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …

Read More »

గల్ఫ్ కార్మికుల ఉసురుపోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం…

గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం. స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat