భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …
Read More »సీఎం రమేష్ ఇంట్లో విషాదం
భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని …
Read More »తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు చూస్తుంది
తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఈరోజు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు. దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు …
Read More »రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు
మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో జాతీయ విశేషాలు
* ఎన్ఐఏకి మరింత బలానిస్తూ రెండు చట్టాలను ఆమోదించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం * మోటారు వాహానాల (సవరణ)బిల్లుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం * జార్ఖండ్ లోని రాంచీ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం * 17వ పార్లమెంట్ ను ఉద్ధేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం * క్యూఎస్ లో చోటు దక్కించుకున్న మూడు భారత్ ఐఐటీలు * 17వ లోక్ సభ …
Read More »ఈ ఏడాది మైదానం దాటి ఓట్ల వేటలో పడిన ఆటగాళ్ళు వీళ్ళే..!
ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..! గౌతమ్ గంభీర్: గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 …
Read More »NPR,NRCకి తేడా ఏంటి..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అలజడికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన NPR,NRC బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాలు.. పోరటాలు జరుగుతున్నాయి. అయితే అసలు NPR,NRC అంటే ఏమిటి..?. వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందామా..?. దేశంలో ఉన్న జనాభాన్ని లెక్కించడాన్ని NPR అని అంటారు. మన దేశంలో గత ఆరు నెలలుగా జీవిస్తున్న విదేశీయుల …
Read More »మోదీపై సంచలన కామెంట్స్ చేసిన పాక్ క్రికెటర్..!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఆయన చేస్తున్న పనులకు మోదీ కి టైమ్ దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని డిమాండ్ చేసారు. మోదీ హిందూతత్వంతో పూర్తిగా మునిగిపోయారని ఇలా చేయడం మైనారిటీల అస్థిత్వం దెబ్బతినడమేనని అఫ్రిది ట్వీట్ చేసాడు. మరి దీనికి ఎక్కడ నుండి ఎలాంటి రియాక్షన్ …
Read More »మాజీ ప్రధాని వాజ్ పాయికి అరుదైన గౌరవం
దివంగత భారత మాజీ ప్రధాన మంత్రి ఏబీ వాజ్ పాయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాచల్ ప్రదేశ్ లోని లెహ్ -మనాలి మధ్య నిర్మించిన రోహ్ తంగ్ సొరంగ మార్గానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయి పేరు పెట్టనున్నారు. నేడు వాజ్ పాయి 95వ జన్మదిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. వాజ్ పాయి హాయాంలో 2000సంవత్సరంలో …
Read More »సుజనా ఇక కాస్కో ఏ క్షణంలోనైనా నీకు ముప్పు తప్పదు..!
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఆయన లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోంశాఖకు పంపింది. ఈ క్రమంలో హోంశాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. ఇక సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. …
Read More »