Home / Tag Archives: bjp (page 185)

Tag Archives: bjp

పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి  ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల …

Read More »

దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …

Read More »

మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..మౌనం వీడతారా ?

దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యచారాల పై కేంద్రప్రభుత్వం,ప్రధాని మౌనంగా ఉండటం పట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు మోదీ ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం రేపిస్టులకు ప్రపంచ రాజధాని గా మారిందంటు రాహుల్ గాంధీ మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వాఖ్యలు చేశారు. హైదరాబాద్,ఉన్నావ్ ఘటనల …

Read More »

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read More »

పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Read More »

పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత

లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …

Read More »

వైసీపీలోకి గోకరాజు కుటుంబం

ఏపీ అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,సీనియర్ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో నేడు సోమవారం ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. గంగరాజు కుమారుడు రంగరాజు,తమ్ముళ్ళు నరసింహారాజు,రామరాజు వైసీపీలో చేరనున్నారు.

Read More »

టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!

అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …

Read More »

బీజేపీ, జనసేన, టీడీపీ కలయికపై అచ్చెంనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోయే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ బీజేపీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు దేశమంతటా తిరిగి మోదీని దింపేస్తా అంటూ చరంకెలు వేశాడు. నాకు భార్య, కొడుకు, మనవడు ఉన్నాడు.. పెళ్లాన్ని వదిలేసిన మోదీ పరిస్థితి ఏంటీ అంటూ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు..ఇక బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ …

Read More »

జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు.  ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat