తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …
Read More »వైసీపీ సోషల్ మీడియాలో పర్యవేక్షణ కరువైందా.. ఎందుకీ ఆటుపోట్లు ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కొన్ని ఆటుపోట్లకు గురవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీస్తున్నాం పారదర్శకంగా ఇస్తున్నాం వీటిలో చాలా మంది నిరుద్యోగులు కవర్ అవుతారు. అయితే వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో పెద్దఎత్తున వైసీపీ శ్రేణుల కు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ అవి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి వెళ్లడంతో వైసిపి …
Read More »చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు.. ఆయనతో పొత్తుపెట్టుకోం..!
బీజేపీ సీనియర్ నేత సునీల్ థియోరార్ టీడీపీ బీజేపీ పొత్తు పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని అవసరాన్ని బట్టి రాజకీయ రంగులు మారుస్తారు అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించడం కూడా ఆ పార్టీ ఘోర పరాజయానికి …
Read More »నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్‌లు తీసుకుంటారు…!
యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్‌లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ …
Read More »చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?
హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది లగ్జరీ బ్రాండ్ కారు. మావో లాంటి మేటి కమ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేతలు కూడా ఇప్పటికీ హాంకీనే ప్రిఫర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోటల్ నుంచి మామల్లపురం వరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …
Read More »రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …
Read More »మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!
త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …
Read More »