మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 3,237మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ పార్టీల మధ్య ఉండనున్నది అని విశ్లేషకులు అంచనా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో …
Read More »మహారాష్ట్ర,హర్యానాలో మొదలైన ఓట్ల లెక్కింపు
దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …
Read More »చంద్రబాబు వస్తాను అంటున్నారు.. బిజెపి ఛీ పొమ్మంటుంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …
Read More »ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …
Read More »సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More »అమిత్ షాతో సీఎం జగన్ ఏమన్నారంటే..?
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అయింది…ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు… నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు …
Read More »గంభీర్ కు నెటిజన్లు ఫిదా
టీమిండియా మాజీ ఓపెనర్,సీనియర్ ఆటగాడు,ప్రస్తుత కేంద్ర అధికార బీజేపీ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఔధార్యాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా గుండె జబ్బుతో బాధపడుతున్న పాకిస్థాన్ కి చెందిన ఏడేళ్ల చిన్నారైన ఒమైనా అలీకి వీసా లభించడంలో గంభీర్ సాయపడ్డాడు. ఒమైనాకు సాయం చేసేందుకు ముందుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు గంభీర్ లేఖ రాశారు. గంభీర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ …
Read More »హుజూర్ నగర్ ప్రచారం బంద్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి …
Read More »