ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ …
Read More »సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడు అయిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో మొదలు బీజేపీ ,కాంగ్రెస్ ఇతర పార్టీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడం ఇష్టం లేక వైఎస్సార్ కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమను తీసుకురావడం లేదు .. see also:వైఎస్ జగన్ …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More »కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేతలు ఎత్తుగడలు కాస్త సెల్ఫ్‌గోల్ అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన కొనగాల మహేష్ పార్టీ మీడియా కమిటీ కన్వీనర్, అధికార ప్రతినిధి హోదాలో ఉండగా…ఆయన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రచ్చరచ్చగా మారుతోంది. …
Read More »ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్ కొత్త …
Read More »బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన ఎంపీ కవిత
రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. గురువారం జగిత్యాలలో జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న …
Read More »ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి .!
భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం . మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా …
Read More »ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!
గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …
Read More »ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ..??
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు లావాను తలపించేలా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధారలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. పోలవరం, పట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని కాగ్ వెల్లడించింది. మరోపక్క చంద్రబాబు పరిపాలన నాలుగు సంవత్సరాలు …
Read More »జగన్ కు పిరికితనం, భయం ఎక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి …
Read More »