నవంబర్ 8, 2016, ఈ తేదీ ప్రతి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్రతీ సామాన్యుడు వారి జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఆరు నెలలపాటు ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తేరుకోవడానికి సామాన్యులకు …
Read More »మహిళ జర్నలిస్టులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు ..!
బీజేపీ పార్టీకి చెందిన నేతలు తమ నోటి దూలను ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు.మహిళలంటే ఎంత గౌరవమో తమ వ్యాఖ్యల ద్వారా ..ప్రవర్తన ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు.తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత ,నటుడు అయిన ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలోని తన ఫేస్బుక్ అకౌంట్లో “చదువుకొని దుర్మార్గులు ఇప్పుడు మీడియాలో ఉన్నారు . విద్యాసంస్థల్లో కంటే మీడియాలోనే ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయి .పెద్ద మనుషులతో పడుకోకుండా …
Read More »వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిదో కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా నుండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ.బీజేపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ …
Read More »ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …
Read More »2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!
గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …
Read More »కేంద్రంలో చేతిలో బాబు జుట్టు..మరో రూ.120కోట్లతో అడ్డంగా బుక్..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు …
Read More »చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …
Read More »బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరిబాబు..!!
ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభం పాటి హరిబాబు రాజీనామా చేశారు.ఈ మేరకు అయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపారు.సోమవారం సాయంత్రమే హరిబాబు తన రాజీనామా లేఖను అధిష్టానం కు పంపినట్లు సమాచారం . కొత్త కమిటీ ఎంపిక కోసమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు బీజేపీ ఏపీ కొత్త చీఫ్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై బీజేపీ …
Read More »టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …
Read More »