ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమా ..!.మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ముప్పై ఐదు స్థానాలను గెలుపొందటం ఖాయమా..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్రంలో నిన్న ఆదివారం శ్రీ విళంబి నామ ఉగాది పండుగను పురష్కరించుకొని గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితుడు రామకృష్ణ శాస్త్రి …
Read More »2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయకుండా టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చి టీడీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో పోటి పై క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటిచేస్తుంది. ఎవరితోను కల్సి బరిలోకి దిగదు ..రానున్న ఎన్నికల్లో నవతరాన్ని ,యువతరాన్ని నేటి …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకి ప్రధాని మోదీ మరిచిపోలేని కానుక ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా …
Read More »వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను తుంగలో తొక్కిన విధానానికి నిరసనగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఈ రోజు లోక్ సభలో ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెల్సిందే. see also : చలించిన మంత్రి కేటీఆర్..!! అయితే ఈ రోజు శుక్రవారం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మాన …
Read More »జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా ముగిసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై పార్టీలకు అతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరో వైపు వైఎస్ జగన్‌పై …
Read More »ప్రత్యేక హోదా తీసుకువచ్చే ఏకైక మగాడు జగన్ ఒక్కడే ..!
వినడానికి విడ్డూరంగా ..నమ్మశక్యం కానీ విధంగా ఉన్న కానీ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన వలన అన్ని విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సంజీవని అని ..దాన్ని తీసుకొచ్చే ఏకైక మగాడు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీఎల్పీ సమావేశంలో అధికార పార్టీ నేతలతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అసలు …
Read More »బీజేపీ, కాంగ్రెస్‌లకు కేటీఆర్ వేసిన పంచ్ ఇదే.!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్‌లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More »నిండు సభలో తన్నుకున్న బీజేపీ -కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..!
అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది. అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు …
Read More »ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …
Read More »