Home / Tag Archives: bjp (page 249)

Tag Archives: bjp

అందరి ముందే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ..

ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి …

Read More »

ప‌వ‌న్ డెడ్‌లైన్‌… లైట్ తీసుకున్న టీడీపీ-బీజేపీ..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో ఒక‌నాటి ఆయ‌న మిత్ర‌ప‌క్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయ‌ని అంటున్నారు. కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి  అన్యాయం జ‌రిగింద‌ని దీన్ని ప్ర‌శ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నాని ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వెంట‌నే దాని పేరును జేఎఫ్‌సీగా ప‌వ‌న్ మార్చారు. అయితే ఈ సంద‌ర్భంగా నిజాలు నిగ్గుతేలుస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అన్నీ ఇచ్చేశామ‌ని బీజేపీ చెప్తుండటం, అర‌కొర‌గా ఇచ్చారని టీడీపీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో …

Read More »

బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!!

బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!! అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబును భారీ స్కాం కేసులో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ జైలుకు పంప‌నున్నార‌ట‌. కాగా, ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు 90వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు అధికారం చేట్టాక ఆ అప్పు ఇప్పుడు 2 ల‌క్ష‌లా 20 వేల కోట్లు చేరింది. అంటే సుమారుగా ల‌క్షా …

Read More »

పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న …

Read More »

బీజేపీలోకి టీడీపీ కేంద్ర మంత్రితో సహా ఇద్దరు ఎంపీలు ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …

Read More »

వైసీపీ వల్ల కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది -ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …

Read More »

అమ్మాయిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ సీఎం…

మనోహర్ పారికర్ మొదట కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఆ మంత్రి పదవీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.అట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏకంగా అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంటు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మద్యం సేవించే అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది అని …

Read More »

రాజీనామాలు చేద్దాం రండి ..ప్రత్యేక హోదా ఎలా రాదో చూద్దాం .బాబుకు జగన్ సవాలు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దమ్మున్న సవాలు విసిరారు.గత వారం రోజులుగా కేంద్ర సర్కారు ఏపీకి చేసిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కొట్లాడిన సంగతి తెల్సిందే.కేంద్రం ఇటివల ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో ఏపీకి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ …

Read More »

రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం ..బీజేపీలోకి టీడీపీ ఎంపీ ….!

వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat