కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …
Read More »2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉందని ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు?
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి …
Read More »నన్ను ఏమి పీకుతారు అంటు …టీడీపీ,బీజేపీపై పవన్ కల్యాణ్ సంఛలన వ్యాఖ్యలు
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు …
Read More »పోలవరం కట్టడం అంటే గ్రాఫిక్స్ అనుకున్నారా -ఉమాపై గడ్కరీ ఫైర్ ..!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర .రెండు పోలవరం ప్రాజెక్టు .రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది .దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది …
Read More »మోదీ తంత్రం ..జగన్ కు గుడ్ న్యూస్ ..బాబుకు బ్యాడ్ న్యూస్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి చిరకాల మిత్రుడు ,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఆశచూపించి బాబు టీడీపీ కండువా కప్పిన సంగతి …
Read More »బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు -ఆర్ కృష్ణయ్య ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »దళితులపై బీజేపీ నేత దాడి…భాదితులకు ధైర్యం చెప్పిన ఎంపీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. దళితులపై అకారణంగా బీజేపీ నేతలు దాడికి పాల్పడగా…బాధితుల పక్షాన నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్‌పై బీజేపీ నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి ని …
Read More »