యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి విధితమే.. ఈ షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.
Read More »హద్దులు దాటిన హరిక అందాల ఆరబోత
మెగా అభిమానులకు Good News
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …
Read More »మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త
దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత సర్కారు వారి’ పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను తెచ్చుకుంటుంది. మహేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీనల్ చిత్రాలలో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మహేష్ రికార్డు …
Read More »గుండెలను పిండేస్తున్న ఇషితా దత్తా అందాలు
పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్
పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. …
Read More »మత్తెక్కిస్తున్న అవికా అందాలు
మరో మెగా చిత్రంలో సూర్య
సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా …
Read More »