Home / Tag Archives: carona cases (page 89)

Tag Archives: carona cases

కరోనా నుండి మనల్ని రక్షించుకోవాలంటే అదోక్కటే మార్గం…?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది. రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 920కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 737 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86,మేడ్చల్ లో 60కేసులోచ్చాయి.కరీంనగర్ లో 13,రాజన్న సిరిసిల్లలో 4,మహబూబ్ నగర్,నల్లగొండలో 3కేసులు నమోదయ్యాయి. ములుగు,వరంగల్ అర్భన్,మెదక్ జిల్లాలో 2కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ రూరల్,జనగాం ,కామారెడ్డి,సిద్దిపేట,మహబూబాబాద్,అసిఫాబాద్,ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.

Read More »

ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్‌ కరోనా ఇంజక్షన్

ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఔషధాలను తయారు చేస్తున్న ఈ సంస్థ రెమ్డీస్వీర్‌ జనరిక్‌ మందును ఇంజక్షన్‌ రూపంలో తీసుకొస్తున్నది. కోవిఫర్‌ బ్రాండ్‌ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు …

Read More »

దేశంలో కరోనా సరికొత్త రికార్డు నమోదు

భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల నమోదులో ఎప్పటికప్పుడు పాత రికార్డులను చెరిపేస్తూ బెంబేలెత్తిస్తోంది. తాజాగా దేశంలో 24 గంటల్లో ఏకంగా 15,968 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దేశవ్యాప్తంగా మరణాల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 465 మంది ప్రాణాలను ఈ వైరస్‌ బలి తీసుకుంది. ఆది నుంచీ కరోనా ధాటికి వణికిపోతున్న మహారాష్ట్రలో …

Read More »

ఏపీలో కొత్తగా 448 కరోనా కేసులు

ఏపీలో  కరోనా పరీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి .అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.మరణాలు కూడా అదికం అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 448 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా బారిన పడి ఈ రోజు 10 …

Read More »

తెలంగాణలో కొత్తగా 891కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో  ఈ రోజు కొత్తగా నమోదైన   కరోనా పాజిటివ్ కేసులు 891. ఇప్పటి వరకు 10444 పాజిటివ్ కేసులు. ఇప్పటి వరకు మృతి చెందిన వారు 225 మంది. డిశ్చార్జ్ అయినవారు 4361 మంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5858

Read More »

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..

Read More »

తెలంగాణలో ప్రభుత్వ ధరకే కరోనా పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలకు ప్రయివేట్ ఆసుపత్రులకు,ల్యాబ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి విదితమే. అయితే కరోనా పరీక్షలను సర్కారు నిర్ణయించిన ధరకే నిర్వహిస్తామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.అయితే గుండె ,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారికి మాత్రం ఆయా ధరలు యధాతథం అని తెలిపింది. కరోనా లక్షణాలు ఉండి పాజిటీవ్ వచ్చినవారు ఇండ్లలోనే క్వారంటైన్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్,టెలి మెడిషన్ ద్వారా వైద్యులను సంప్రదించి చికిత్స …

Read More »

ఏపీ,తెలంగాణలో 10వేలు దాటిన కరోనా కేసులు

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రాకెట్ వేగం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇరు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు పదివేలకు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,834కి చేరుకుంది.మరోవైపు తెలంగాణలో 9,553కి చేరింది.ఒకపక్క ఏపీలో 119మంది కరోనా వైరస్ వలన మృతి చెందారు.ఇక తెలంగాణలో 220మంది మృత్యువాత పడ్డారు. అయితే గడిచిన వారం రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.బుధవారం నమోదయ్యే …

Read More »

మహారాష్ట్రలో కొత్తగా 3,214కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.గత ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,214కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,39,010 కి చేరుకుంది.గడిచిన ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం 6,531మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.ఒక్క ముంబైలోనే ఆరవై ఎనిమిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.మరోవైపు థానేలో 26వేల కేసులు నమోదయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat