దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1,033 కేసులు నమోదు కాగా, తాజాగా 1,109 కేసులను గుర్తించారు. గడచిన 24 గంటల్లో 1,213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డాయి. 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 33వేలకు చేరాయి. యాక్టివ్ కేసులు 0.03%గా ఉన్నాయి. ఇప్పటి వరకు 185కోట్ల 38లక్షల వ్యాక్సిన్ డోసులను …
Read More »చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది
Read More »చైనాలో మళ్లీ కరోనా కలకలం
చైనాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు అయింది. ఇప్పుడు ఆ సంఖ్య బుధవారానికి దాదాపు 20 వేలకు పైగా చేరింది. ఈ ఒక్కరోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. షాంఘైలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు …
Read More »చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ
ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో అల్లాడిపోతోంది. ఈరోజు ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుండి 1447 మంది కోలుకున్నారు. వైరస్లో 81 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
కరోనా పుట్టినిళ్లు చైనాలో మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్‌లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
Read More »భారత్ లో ఫోర్త్ వేవ్ వస్తుందా…?
ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, …
Read More »మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?
ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో దక్షిణ కొరియాలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …
Read More »చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్
ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …
Read More »