Home / INTERNATIONAL / మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?

మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?

ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న  బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో  దక్షిణ కొరియాలో  కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో 23.58 లక్షల కేసులు నమోదయ్యాయి. అటు వియత్నాంలో కూడా  వారం రోజుల్లో 18 లక్షల కేసులు నమోదయ్యాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar