Home / Tag Archives: carona negative (page 3)

Tag Archives: carona negative

చైనా లో తగ్గని కరోనా బీభత్సం

 కరోనాకు పుట్టినిల్లైన  చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో  గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …

Read More »

చైనాలో మళ్లీ కరోనా కలవరం

కరోనా అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం చైనా.. చైనా దేశంలో పుట్టిన ఆ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించడం కాదు ఏకంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగం చేసింది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులో ఉందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా చైనా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కరోనా పాజిటీవ్ కేసులు.. గత కొన్నిరోజులుగా ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన …

Read More »

దేశంలో 294 కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …

Read More »

దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం  కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్తగా కరోనా పాజిటీవ్  కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా   కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య  రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా …

Read More »

దేశంలో కొత్తగా 2,208   కరోనా కేసులు

దేశంలో ప్రస్తుతం  కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటీవ్  కేసులు తాజాగా  మళ్లీ వాటి సంఖ్య రెండు వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,42,704 కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,208 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

 దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. నిన్న 63,786 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 862 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,44,938కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,503 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,549 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

Read More »

దేశంలో మళ్లీ కరోనా అలజడి

దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దీంతో 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు కరోనా  మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది కరోనా మహమ్మారి వైరస్‌ బారినపడి మరణించారు. మరో 23,432 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది  బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా  మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat