తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. కాగా గత 24 గంటలుగా 09 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 827మంది మృతి చెందారు.కాగా.. ఇవాళ 1,849మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 92,837మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో …
Read More »ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని దవాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి. దీంతో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉదయం దేశప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ఈ …
Read More »దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన పడగా, ఈ రోజు కూడా అంతే సంఖ్యలో పాజటివ్ కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో గత 24 గంటల్లో 78,512 కరోనా కేసులు కొత్తగా నమోదవగా, 971 మంది …
Read More »రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25,83,948కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,42,023గా ఉంది. …
Read More »పోలీసులకు కరోనాలో హైదరాబాద్,వరంగల్ టాప్
తెలంగాణలో పోలీసులకు కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్‌గా నిలిచింది. 1,967 మంది వైరస్ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు. 1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్ తరువాత వరంగల్‌లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు. 5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, …
Read More »కోవిడ్ ఉంటే ఎలా తెలుస్తుంది..?
జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. * లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. * 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. * సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష …
Read More »