Home / Tag Archives: carona possitive (page 2)

Tag Archives: carona possitive

భారత్ లో మళ్లీ కరోనా కలవరం

భారతదేశంలో నాలుగున్నర నెలల తర్వాత అంటే దాదాపు  140 రోజుల తర్వాత భారీగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 1,300 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 …

Read More »

కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.

Read More »

చైనా లో తగ్గని కరోనా బీభత్సం

 కరోనాకు పుట్టినిల్లైన  చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో  గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా   కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య  రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా …

Read More »

మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్ 

మూడు విడతలుగా క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌డ పుట్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మ‌రికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా న‌మోదు అవుతున్న‌ట్లు రికార్డులు ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్‌ను మొద‌టిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామ‌ని …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం  కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …

Read More »

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న మంగళవారం 4 వేల మందికి కరోనా సోకింది.. నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్‌ నుంచి …

Read More »

దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది  బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా  మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat