Home / Tag Archives: carona possitive (page 10)

Tag Archives: carona possitive

కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు గణనీయంగా తగ్గడంపై వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు తొలగిపోలేదని.. కరోనా వ్యాప్తి, మార్పులకు లోనవడం, వైరస్ వల్ల మరణాలు సంభవించడం జరుగుతోందని …

Read More »

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా  కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. నిన్న గురువారం 3275 మంది పాజిటివ్‌లుగా తేలారు.ఈ రోజు కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, …

Read More »

దేశంలో కొత్తగా 3205 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే  4,25,44,689 మంది కోలుకున్నారు.  మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి  మృతిచెందారు. అయితే  ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి …

Read More »

దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు

దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం  2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Read More »

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ

దేశంలో గత వారం రోజులుగా  కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రోజు 2927 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న గడిచిన ఇరవై నాలుగంటల్లో బుధవారం కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్‌ ఉన్నాయి.గత …

Read More »

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా…?

దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి. ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా …

Read More »

కరోనా పై షాకింగ్ నిజాలు… 4Th వేవ్ తప్పదా…?

దేశ వ్యాప్తంగా కరోనా కలవరం మళ్లీ మొదలయింది. ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రొపెసర్ రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ కు అవకాశాలు చాలా తక్కువ. కానీ మే నేలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం …

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

దేశ వ్యాప్తంగా త‌గ్గుతోన్న క‌రోనా ఉధృతి

గత కొద్ది రోజులుగా  దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. ఈ క్రమంలో గ‌డిచిన 24 గంట‌ల్లో  దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. కొత్త‌గా 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …

Read More »

దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రభావం స్వల్పంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 85 లక్షల 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri