Home / Tag Archives: carona test (page 41)

Tag Archives: carona test

దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,09,940గా ఉన్నాయి. గడిచిన 539 రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న 1,11,481 యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.

Read More »

భారత్ లో Carona Third Wave ఉందా..?

కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భారత్లో కరోనా …

Read More »

దేశంలో కొత్తగా 7,579 Carona Cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా కరోనా కేసులు 8 వేలు

దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. …

Read More »

దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. ఇందులో 3,39,22,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,65,662 మంది మరణించారు. ఇంకా 1,22,714 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 12,329 మంది కరోనా నుంచి బయటపడగా, 313 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ …

Read More »

Ap రాజ్ భవన్ లో కరోనా కలవరం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.

Read More »

దేశంలో కొత్తగా 8865 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 287 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. ఇక వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో సుమారు 11971 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ …

Read More »

దేశంలో కొత్తగా 13,091 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,091 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 13,878 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,38,556 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 110.23 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

చైనాలో కరోనా మళ్లీ పంజా

రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

Read More »

దేశంలో కొత్తగా 11,451 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 11,451 కొత్త కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. యాక్టివ్‌ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొన్నది.మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.42శాతం మాత్రమే ఉన్నాయని.. రికవరీ రేటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat