Home / Tag Archives: carona test (page 42)

Tag Archives: carona test

దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి. ఇందులో 3,37,49,900 మంది కరోనా నుంచి బయటపడగా, 4,60,791 మంది బాధితులు మరణించారు. మరో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 260 రోజుల్లో కనిష్టమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కాగా, గత 24 గంటల్లో కొత్తగా 12,432 మంది కోలుకున్నారని, 526 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల …

Read More »

దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత …

Read More »

ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా

ప్రముఖ సీనియర్ బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం  ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. 

Read More »

పెరూలో కోవిడ్ వ‌ల్ల రెండు ల‌క్ష‌లు మంది మృతి

 లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ దేశంలో కొత్త‌గా 25 మంది మ‌ర‌ణించారు. దీంతో ద‌క్షిణ అమెరికా దేశ‌మైన పెరూలో మృతుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం క‌రోనా మ‌ర‌ణాల‌ను లెక్కిస్తున్న‌ది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 …

Read More »

దేశంలో కొత్తగా 16,326 క‌రోనా కేసులు

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 16,326 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 666 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా ఉంది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 98.16 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాక చెప్పింది. మార్చి 2020 నుంచి ఇదే అత్య‌ధికం. గ‌త 24 గంట‌ల్లో రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 17,677గా ఉంది. ఇక …

Read More »

దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరింది. ఇందులో 1,75,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 231 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,53,042కు పెరిగాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,733 కేసులు ఉన్నాయి.

Read More »

బ్రిటన్‌లో మళ్లీ కరోనా దూకుడు

బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ …

Read More »

దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 1,83,118 ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారి సంఖ్య 4,52,454గా ఉన్న‌ది. …

Read More »

దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 …

Read More »

దేశంలో కొత్తగా 15,981 కరోనా కేసులు

దేశంలో కరోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 15,981 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. నిన్న ఒక్క‌రోజే 17,861 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 166 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,40,53,573 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 2,01,632 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat