Home / Tag Archives: carona vaccine (page 42)

Tag Archives: carona vaccine

దేశంలో కొత్తగా 11,919 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24గంటల్లో 12,32,505 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 11,919 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో మళ్లీ వృద్ధి కనిపించింది. 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా 3.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.28 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1,28,762 మంది మహమ్మారితో బాధపడుతున్నారు.

Read More »

Ap రాజ్ భవన్ లో కరోనా కలవరం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.

Read More »

దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది. ఇక …

Read More »

Caron Caller Tune పోవాలంటే..?

గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే.. BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి. AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి. JIO: STOP అని టైప్ చేసి …

Read More »

దేశంలో కొత్తగా 8865 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 287 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. ఇక వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో సుమారు 11971 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ …

Read More »

దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,47,536కు చేరింది. ఇందులో 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,38,49,785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,63,655 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 125 మంది మరణించగా, 11,926 మంది వైరస్‌ నుంచి బయట పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,34,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, గత 17 …

Read More »

దేశంలో కొత్తగా 11,271 కరోనా కేసులు

దేశంలో కరోనా వైర‌స్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,271 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 285 మంది మ‌ర‌ణించారు. మ‌రో 11,376 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,44,37,307కు చేరుకోగా, ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది. మ‌ర‌ణాల సంఖ్య 4,63,530కి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,38,37,859 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కేర‌ళ‌లో గ‌డిచిన 24 …

Read More »

దేశంలో కొత్త వైరస్ ‘నోరో’

దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …

Read More »

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వారికి పబ్లిక్ ప్లేస్ కి అనుమతి నిషేధించింది. బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ సర్టిఫికేట్ తనిఖీ చేస్తామని తెలిపింది.

Read More »

దేశంలో కొత్తగా 13,091 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,091 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 13,878 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,38,556 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 110.23 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat