దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,39,895 మంది కరోనా వల్ల మృతిచెందారు. ఇక గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 34,791 మంది బాధితులు కోలుకోగా, 366 మంది కన్నుమూశారు. కాగా, కరోనా రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య …
Read More »దేశంలో కొత్తగా 47వేల కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరిగాయి. నిన్న 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజాగా 47వేలకుపైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 509 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. …
Read More »కోవిడ్19 నివారణలో కీలకం కానున్న అత్యంత విష సర్పం
అత్యంత విష సర్పమే.. కోవిడ్19 నివారణలో కీలకం కానున్నది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 …
Read More »దేశంలో కొత్తగా 30,941 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. మంగళవారం 30,941 కేసులు నమోదవగా తాజాగా 41 వేలకుపైగా మంది వైరస్ బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 35.6 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,78,181 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,39,020 …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి …
Read More »దేశంలో కొత్తగా 42 వేల కరోనా కేసులు
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. నిన్నటికంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా, …
Read More »కరోనా థర్డ్ వేవ్ పై ICMR కీలక ప్రకటన
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ గురించి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలు వేశారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ కరోనా …
Read More »దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 46 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 45 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.26 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,87,642 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3,68,558 కేసులు యాక్టివ్‌గా …
Read More »దేశంలో మరోమారు పెరిగిన కరోనా కేసులు
దేశంలో మరోమారు కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం 44 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 46 వేలకు పెరిగాయి. ఇవి నిన్నటికంటే 12 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైళురాయిని అధిగమించింది. 24 గంటల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు …
Read More »దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసలు
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరో వైపు కరోనా వల్ల 496 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ సంక్రమించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో …
Read More »